VIDEO: ఝార్ఖండ్ స్వాతంత్ర్య వీరులు నీలాంబర్, పీతాంబర్

VSK Telangana    29-Nov-2022
Total Views |

Nilambar Peetamber


ఝార్ఖాండ్ కి చెందిన నీలాంబర్, పీతాంబర్ ఇద్దరూ 1857లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్య్ర పోరాటంలో నాయకత్వం వహించి దేశమాత స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప స్వతంత్య్ర సమరయోధులు, వీరు ఝార్ఖండ్ లోని లతేహార్ జిల్లాలోని కెమో సేన్యా గ్రామంలో జన్మించారు. శారు ఖర్వార్ తెగకుచెందిన భోగ్తా వంశానికి చెందిన వారు. వారి తండ్రి పేరు చెముసింగ్, జాగీర్దార్ గా పనిచేవారు.