VIDEO : ఆర్ఎస్ఎస్ – త్రివర్ణపతాకం

VSK Telangana    06-Aug-2022
Total Views |

mohan ji bhagwat


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS), జాతీయ పతాకం మధ్య గల అవినాభావ సంబంధాన్ని పరమపూజ్య మాననీయ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్‌జీ వివరించారు. దేశంలో మొట్టమొదటి సారి జాతీయ పతాకాన్ని ఎగురవేసినప్పటి నుంచి పతాకాన్ని గౌరవించడంలో స్వయంసేవక్ ముందున్నారని తెలిపారు. ఈ క్రమంలో అప్పట్లో నెహ్రూజీ సమక్షంలో జరిగిన ఒక ఘటనను వారు చెప్పారు.