VIDEO: స్వరాజ్య సమరాజ్ఞి సరోజిని

15 Jul 2022 17:35:37

Swarajya Empress Sarojini


బెంగాల్ విభజనకు కలత చెందిన సరోజినీ నాయుడు 1905లో స్వాతంత్య్రోద్యమంలోకి అడుగుపెట్టారు. స్వాతంత్య్రోద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న కాలంలో 1915-16 సంవత్సరాల్లో దేశం నలుమూలలా విస్తృతంగా పర్యటించారు. “జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు అన్యాయం జరిగితే దేశానికి అన్యాయం జరిగినట్టే, దేశం అనుభవించే బానిసత్వం నీవూ అనుభవించవలసిందే” అంటూ దేశమంతా తిరిగి ప్రజల్లో దేశభక్తిని నూరిపోశారామె.
 
 
Powered By Sangraha 9.0