Video: కర్మశీలి, ధన్యజీవి దత్తోపంత్ ఠేంగ్డీ

10 Nov 2023 17:01:10

Dhanyajivi Dattopant


సామాన్యస్థితి నుండి స్వయంకృషితో, ప్రతిభాపాటవాలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించడమేకాక వివిధ రంగాల్లో జాతీయభావంతో పనిచేసే సంస్థలను ఒంటిచేత్తో నిర్మించి, వృద్ధిలోకి తీసుకువచ్చిన ఘనత దత్తోపంత్ ఠేంగ్డీజీ కే దక్కుతుంది. సమరసత, సమదృష్టి పుట్టుకతోనే దత్తోపంత్‌లో ఉన్నాయని చెప్పవచ్చు. ఏబివిపి, బిఎంఎస్ , బికేఎస్, సామాజిక సమరసత మంచ్, స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి సంస్థలు వివిధ సామాజిక రంగాల్లో మార్పుకు కృషి చేస్తున్నాయి.
 
 
 
 
 
 
Powered By Sangraha 9.0