VIDEO: మరో శివాజీ తాంతియభిల్

04 Feb 2023 16:51:01

Shivaji Tantiabhil


స్వాతంత్రం కోసం తమ శక్తి సామర్థ్యాలకు పదునుపెట్టి కొత్త చరిత్ర సృష్టించిన త్యాగ పురుషులు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకడు తాంతియభిల్. భీల్ తెగలో జన్మించిన ఈ వీరుడు బ్రిటీష్ వారి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ అత్యంత సాహసోపేతంగా పోరాడాడు
 
 
Powered By Sangraha 9.0