TRENDING NOW
తెలుగు వార్తలు
Views
Telugu News JUN. 24, 2024

ముస్లిం మెజారిటీ దేశమైన తజకిస్తాన్‌‌లో హిజాబ్‌ నిషేధం

ముస్లిం మెజారిటీ దేశమైన తజకిస్తాన్‌ హిజాబ్‌ ఫై నిషేధం విధించింది. ఇదో వింత ఆచారమంటూ అక్కడి పార్లమెంట్‌ పేర్కొంటూ.. నిషేధం విధించింది. స్థానిక సంప్రదాయాలకు పెద్దపీట వేయడానికి ఈ మత ఛాందస నిర్ణయాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈద్‌ పండుగ సందర్భంగా పెద్దవారు పిల్లలకి ఇచ్చే ‘ఈదీ’ సంప్రదాయాన్ని కూడా నిషేధించింది. అంటే.. ఈద్‌ సందర్భంగా పెద్దవారు చిన్న పిల్లలకి డబ్బులు, కానుకలు రూపేణా ఇచ్చే సంస్కృతి అని అర్థం. వీటిని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా అక్కడి ప్రభుత్వం విధించనుంది. ఈ చట్టాన్ని

20 Days 23 Hr ago
Hindi News
Ayodhya
Telugu News JUN. 23, 2024

అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకులు ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ కన్నుమూత

అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకులు ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ (86) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. వారణాసిలో వున్న పండితుల్లో ఈయనను అందరూ అగ్రగణ్యులుగా భావిస్తారు. ఆయన పూర్వీకులది మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా. కానీ… కొన్ని తరాలుగా వీరు వారణాసిలోనే నివసిస్తున్నారు. ఈయన వారణాసిలోని సంగ్వేద కళాశాలలో సీనియర్‌ ఉపాధ్యాయులుగా పనిచేశారు.

21 Days 23 Hr ago
Video Gallery